Tuesday, June 13, 2023

కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు

కొండాపురం: కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు
కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కు మంగళవారం పొంగళ్ళు పెట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గ్రామ పెద్దలు తెలిపారు తొలుత సీతాలమ్మ తల్లి దగ్గర్నుండి గ్రామోత్సవం తో పోలేరమ్మ గుడి వద్దకు వెళ్లడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వారి వారి మొక్కులు తీర్చుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుందన్నారు.
  
* వంశీ న్యూస్ ఛానల్ *

Thursday, May 25, 2023

కావలి పట్టణంలోని విట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు

 నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి పట్టణంలోని విట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసిన సందర్భంగా కావలి క్రికెట్ అకాడమీ సభ్యులు శ్రీనిధి డెవలపర్స్ అధినేత వేముల చెన్నకేశవ నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అకాడమీ సభ్యులు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరైన సేవా తత్పరుడు చెన్నకేశవ నాయుడు మా అకాడమీకి ఎప్పుడైనా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అకాడమీ సభ్యులు తెలియజేశారు క్రికెట్ అకాడమీకి  నగదును అందజేశారు అనంతరం క్రికెట్ అకాడమీ సభ్యులు క్రికెట్ నేర్చుకుంటున్న చిన్నారులను కేశవ నాయుడు గారికి పరిచయం చేశారు

                            

కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు

కొండాపురం: కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కు మంగళవారం పొంగళ్ళు పెట్ట...