Tuesday, May 23, 2023
సనాతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ చిగురుపాటి లక్ష్మీనారాయణ
సనాతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ చిగురుపాటి లక్ష్మీనారాయణ గారి సహకారంతో కావలి పట్టణ ట్రంకు రోడ్డులో రోడ్డు సైడ్ న వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు ఉచిత గొడుగులు పంపిణీ కార్యక్రమం బిపిఎస్ ఐస్ క్రీమ్ అధినేత ప్రకాష్ ,అఖిలభారత యాదవ సమాజ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సమాధి కృష్ణ, రాష్ట్ర యువత అధ్యక్షుడు కొల్లి .మధుబాబు యాదవ్, చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ మండుటెండలో ఎటువంటి నీడ లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని గుర్తించి వారికి గొడుగుల సౌకర్యం కల్పించిన డాక్టర్స్ గ్రూపు వారికి సనాతన ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అనంతరం వారికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమంలో సనాతన పౌండేషన్ అధ్యక్షులు బోద్దుకూరి నారాయణరావు , సన్నీ బోయిన.మధుసూదన్ యాదవ్ ,చిలకపాటి శ్రీను యాదవ్ ,సమాధి కొండల్ ,సన్నిబోయిన కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు
కొండాపురం: కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కు మంగళవారం పొంగళ్ళు పెట్ట...
-
*మనిషి జీవితంలో అసలైన తోడు ఎవరు?* అమ్మనా? నాన్ననా? భార్యనా? భర్తనా? కొడుకా? కూతురా? స్నేహితులా? బంధువులా ? లేదు. ఎవరూ కాదు.! నీ నిజమైన తోడు ...
-
2024 లో కూడా తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో మరో సారి వైస్సార్సీపీ ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం..!! 1.C ...
No comments:
Post a Comment