Thursday, May 25, 2023

కావలి పట్టణంలోని విట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు

 నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి పట్టణంలోని విట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసిన సందర్భంగా కావలి క్రికెట్ అకాడమీ సభ్యులు శ్రీనిధి డెవలపర్స్ అధినేత వేముల చెన్నకేశవ నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అకాడమీ సభ్యులు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరైన సేవా తత్పరుడు చెన్నకేశవ నాయుడు మా అకాడమీకి ఎప్పుడైనా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అకాడమీ సభ్యులు తెలియజేశారు క్రికెట్ అకాడమీకి  నగదును అందజేశారు అనంతరం క్రికెట్ అకాడమీ సభ్యులు క్రికెట్ నేర్చుకుంటున్న చిన్నారులను కేశవ నాయుడు గారికి పరిచయం చేశారు

                            

గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌..

 అమరావతి: 


గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌.. 


అతి త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్‌.. 


1000కిపైగా పోస్టుల భర్తీ.. గ్రూప్‌-1లో 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2లో 900కి పైగా పోస్టులు


కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు

కొండాపురం: కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కు మంగళవారం పొంగళ్ళు పెట్ట...