*బందోబస్తు నిమిత్తం వచ్చిన కానిస్టేబుల్ పవన్ కుమార్ పాము కాటుకు గురై మృతి*
*రమేష్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ నేడు సాయంత్రం మృతి చెందిన కానిస్టేబుల్ తిరిగిరాని అనంతలోకానికి చేరిన పవన్ కుమార్ మృత్యువుకు బాధ్యులు ఎవరు???!!!*
*ఏదైనా జరగరాని ఘటన జరిగితే గాని చర్యలు తీసుకోలేని ఉన్నత అధికారులు!!!???*
*ఏది ఏమైనా కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిల్చింది.*
*తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలో R-5 జోన్ వద్ద బందోబస్తు నిమిత్తం వచ్చిన పవన్ కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కొండ క్రింది భాగంలో రెస్ట్ టైం లో పడుకుని ఉండగా 23.05.2023 వ తేది తెల్లవారు జామున 1.45 AM సమయంలో కట్ల పాము వచ్చి కుడి బుజం పైన మరియు ఎడమచేతి ఉంగరం వేలు మీద కాటు కు గురికాగా రమేష్ హస్పటల్ లో చికిత్స పొందుతూ నేడు మృతి చెందిన కానిస్టేబుల్ పవన్ కుమార్*
No comments:
Post a Comment