నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి పట్టణంలోని విట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసిన సందర్భంగా కావలి క్రికెట్ అకాడమీ సభ్యులు శ్రీనిధి డెవలపర్స్ అధినేత వేముల చెన్నకేశవ నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అకాడమీ సభ్యులు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరైన సేవా తత్పరుడు చెన్నకేశవ నాయుడు మా అకాడమీకి ఎప్పుడైనా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అకాడమీ సభ్యులు తెలియజేశారు క్రికెట్ అకాడమీకి నగదును అందజేశారు అనంతరం క్రికెట్ అకాడమీ సభ్యులు క్రికెట్ నేర్చుకుంటున్న చిన్నారులను కేశవ నాయుడు గారికి పరిచయం చేశారు
Thursday, May 25, 2023
గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..
అమరావతి:
గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..
అతి త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్..
1000కిపైగా పోస్టుల భర్తీ.. గ్రూప్-1లో 100కిపైగా పోస్టులు, గ్రూప్-2లో 900కి పైగా పోస్టులు
భారత్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థ PFI
భారత్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థ PFI అనుబంధ సంస్థ SDPI జెండాలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంతపేట, పుట్టా ఎస్టేట్ సెంటర్లో రెపో రెపలాడుతున్నా చూసీచూడనట్లు ఉన్న పోలీసులు, పట్టించుకోకుండా వున్న ప్రభుత్వ యంత్రాంగం
🕉️భగవద్గీతలోని మొత్తం 18 అధ్యాయాల సారాంశాన్ని కేవలం 18 వాక్యాలలో, అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .
అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం.
అధ్యాయం 3 - నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం.
అధ్యాయం 4 - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు .
అధ్యాయం 5 - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి .
అధ్యాయం 6 - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి.
అధ్యాయం 7 - మీరు నేర్చుకున్న వాటిని జీవించండి .
అధ్యాయం 8 - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి.
9వ అధ్యాయం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి .
అధ్యాయం 10 - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి .
అధ్యాయం 11 - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి.
అధ్యాయం 12 - మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి.
అధ్యాయం 13 - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం.
అధ్యాయం 14 - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి.
అధ్యాయం 15 - దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి .
అధ్యాయం 16 - మంచిగా ఉండటమే ప్రతిఫలం.
అధ్యాయం 17 - ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం .
అధ్యాయం 18 - విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.
(ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మపరిశీలన)
Wednesday, May 24, 2023
బందోబస్తు నిమిత్తం వచ్చిన కానిస్టేబుల్ పవన్ కుమార్ పాము కాటుకు గురై మృతి
*బందోబస్తు నిమిత్తం వచ్చిన కానిస్టేబుల్ పవన్ కుమార్ పాము కాటుకు గురై మృతి*
*రమేష్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ నేడు సాయంత్రం మృతి చెందిన కానిస్టేబుల్ తిరిగిరాని అనంతలోకానికి చేరిన పవన్ కుమార్ మృత్యువుకు బాధ్యులు ఎవరు???!!!*
*ఏదైనా జరగరాని ఘటన జరిగితే గాని చర్యలు తీసుకోలేని ఉన్నత అధికారులు!!!???*
*ఏది ఏమైనా కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిల్చింది.*
*తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలో R-5 జోన్ వద్ద బందోబస్తు నిమిత్తం వచ్చిన పవన్ కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కొండ క్రింది భాగంలో రెస్ట్ టైం లో పడుకుని ఉండగా 23.05.2023 వ తేది తెల్లవారు జామున 1.45 AM సమయంలో కట్ల పాము వచ్చి కుడి బుజం పైన మరియు ఎడమచేతి ఉంగరం వేలు మీద కాటు కు గురికాగా రమేష్ హస్పటల్ లో చికిత్స పొందుతూ నేడు మృతి చెందిన కానిస్టేబుల్ పవన్ కుమార్*
కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం.
*కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం* .
*బాషా* ✍️మంజీర రిపోర్టర్
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం. జనవరి మార్చి త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా జమచేసిన సీఎం. ఇప్పటివరకూ విద్యా దీవెన, వసతి దీవెన పథకంకోసం పెట్టిన ఖర్చు రూ.14,912.43 కోట్లు.
మరి ఈ హామీలు అన్నిటిగురించి ఎం అంటారు?
మరి ఈ హామీలు అన్నిటిగురించి ఎం అంటారు?
1) 45 సంవత్సరాలకే మహిళలకు ఇస్తానన్న పింఛను ఎక్కడ ?
2) కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద ఇస్తానన్న 12,500ఎక్కడ ?
3) రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కడప ఉక్కుపరిశ్రమ ఎక్కడ ?
4) రేషన్ లో సన్న బియ్యం పంపిణీ చేస్తానన్న హామీ ఎక్కడ ?
5) వారంలో మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుందన్న రేషన్ కార్డు ఎక్కడ ?
6) వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ ఎక్కడ ?
7) కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తానన్న అమ్మ ఒడి పథకం ఎక్కడ ?
8)25 లక్షల ఇళ్లు కట్టిస్తామన్న హామీ ఎక్కడ ?
9) అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానన్న కాంట్రాక్టు ఉద్యోగాల పర్మినెంట్ ఎక్కడ?
10) అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానన్న 3,000 పింఛన్ ఎక్కడ.?
11) ప్రమాణ స్వీకారం రోజు ప్రతి సంవత్సరం పెంచుతూపోతానన్న 250/- పింఛను ఎక్కడ ?
12) పరుగులు పెట్టిస్తానన్న పోలవరం, అమరావతి ఎక్కడ ?
13) థీట్లి తుఫాను బాధితులకు ఇస్తానన్న నష్ట పరిహారం ఎక్కడ ? బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానన్న 50 రోజుల పర్యటన ఎక్కడ ?
14) ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేస్తానన్న ఉద్యోగ క్యాలెండర్ ఎక్కడ ?
15 ) అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తీస్తానన్న మెగా డీఎస్సీ ఎక్కడ ?
16) రైతులకు వేయిస్తానన్న ఉచిత బోర్లు ఎక్కడ ?
17) అన్నా క్యాంటీన్ల అవినీతిని బయట పెట్టి 3 నెలల్లో ప్రారంభిస్తానన్న రాజన్న క్యాంటీన్ లు ఎక్కడ ?
18) ప్రతిపక్షంలో ఉండగా ప్రచారం చేసిన చంద్రబాబుపై ఆరు లక్షల కోట్ల అవినీతి ఎక్కడ ?
19) అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి సంవత్సరమే ఇస్తానన్న 1,150 కోట్లు ఎక్కడ ?
20) కరోనా బాధితులకు ఇస్తానన్న 2000 సహాయం ఎక్కడ ? మరణించిన వారి అంత్యక్రియలకు ఇస్తానన్న 15,000 ఎక్కడ ?
21) ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ పై చేసిన ఆరోపణలు, అమరావతి, పోలవరంలో అవినీతి సొమ్ము వాటాలు వేస్కున్నారా ?
22) నాడు చంద్రబాబే కొట్టేశాడు అన్న పింక్ డైమండ్ ఎక్కడ ?ఇద్దరు చేరిసగం పంచుకున్నారా ??
23) నారా లోకేష్ బినామీ అని మీరు చెప్పిన శేఖర్ రెడ్డి ని TTD బోర్డ్ మెంబెర్ చేశావ్
24) మీ తండ్రిని చంపాడన్న రిలయన్స్ అధినేత ఎక్కడ ?
25) కేంద్రం మెడలు వంచి సాధిస్తానున్న ప్రత్యేక_హోదా ఎక్కడ ?
26) రైతులకోసం చేస్తానన్న 3వేలకోట్లతో ధరల స్థిరీకరణనిధి ఎక్కడ?
27) ప్రతి లీటరు పాలకు అదనంగా ఇస్తానన్న 4 రూపాయలు ఎక్కడ ?
28) ప్రతిపక్షం నుంచి వచ్చేవారిని రాజీనామా చేయించి తీసుకుంటానన్న హామీ ఎక్కడ ?
29) ప్రమాదాల వల్ల మరణించిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నాడు డిమాండ్ చేసిన కోటి రూపాయల పరిహారం ఎక్కడ ?
30) తెలంగాణ కెసిఆర్ తో కలిసి సాధిస్తానన్న ప్రత్యేక హోదా ఎక్కడ ?
31) బాబాయ్ హత్య కేసులో నాడు డిమాండ్ చేసిన సిబిఐవిచారణ ఎక్కడ?
32) పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిందన్న 100 కోట్ల అవినీతి సొమ్ము ఇద్దరు పంచుకున్నారా ?
వాలంటీర్లకు సేవా వజ్ర
ఎన్టీఆర్ జిల్లా :
తిరువూరు మండలంలోని వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్రా అవార్డులను అందజేసిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..
Tuesday, May 23, 2023
నేడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం జగన్ పర్యటన..
అమరావతి:
నేడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం జగన్ పర్యటన..
విద్యాదీవెన పథకం లబ్ధిదారులకు నగదు జమచేయనున్న సీఎం..
సత్యవతినగర్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్న జగన్.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా తిరుపతి ఎంపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి కేక్ కట్ చేసి కార్యకర్తలకి పంచి పెట్టారు. విజయవంతంగా నాలుగు సంవత్సరాలు సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే తిరుగులేని విజయాన్ని అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసారు. తదుపరి ఆయన మాట్లాడుతూ ప్రజా రంజక పాలన అందిస్తున్న మా ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి అవుతారని 2024 లో కూడా ఇంతకు మించిన మెజారిటీతో విజయం సాధిస్తామని తెలియజేసారు.
2024 లో కూడా తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో మరో సారి వైస్సార్సీపీ ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం.
2024 లో కూడా తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో మరో సారి వైస్సార్సీపీ ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం..!!
1.C P S సర్వే :-
YSRCP-133 To 135 TDP-37 to 40 JSP-01.
2.India Today axies survey ;-
YSRCP - 130To 135 TDP - 37 To 40 JSP - 0 to 01..
3.ఐ పల్స్ ;-
YSRCP- 110 To 120 TDP - 56 To 62 JSP 03
4.అరా;-
YSRCP- 126 TDP-47 JSP-02
5.VDP ;-
YSRCP- 111 To 121 TDP-54 To 60 JSP- 02
6.KK ;-
YSRCP- 130 To136 TDP- 30To 35 JSP - 10 To 13
7.పృద్వి రీసెర్చ్ ;-
YSRCP- 98 To 120 TDP- 58 To 62 JSP 01 TO 03
8.చాణుక్య ;-
YSRCP- 105 TDP-61 JSP -09
9. PARC ;-
YSRCP-121, TDP-49, OTHERS-5.
*మానవునికి మరు జన్మ అంటూ వుంటుందా *
*మానవునికి మరు జన్మ అంటూ వుంటుందా???*
ఎవరికీ ఏమీ ఇయ్యని కారణముగా మానవుడు దరిద్రుడై పుడతాడు.
దరిద్రుడై పుట్టి జీవనము కొరకు చేయరాని పనులు చేస్తూ పాపమును ప్రోగు చేసుకుంటాడు.
పాప ఫలితమున ఘోర నరకమున పడి భయంకర శిక్షలను అనుభవించి మరలా దరిద్రుడై పుట్టి మరలా పాపాలను చేస్తాడు..
ఈ చక్రం అనంతముగా తిరుగుతూ ఉంటుంది...
కనుక ఉన్నంతలో ఎంతో కొంత పేదలకు, దీనులకు పంచి పెట్టాలి.
మన శక్తి మేరకు పరులకు సహాయ సహకారాలు అందించాలి.
భగవంతుడు ఏ రూపము ధరించైనా మన సహాయాన్ని కోరి రావచ్చును.
మనుష్య రూపం లేదా జంతువులు, పక్షులు ఇలా ఏ రూపంలోనైనా ఆయన మనలను పరీక్షించవచ్చును. అన్నింటికీ మనం సిద్ధపడి ఉండాలి.
సహాయం చేయగలిగే స్తోమత ఉండి కూడా ఎవరికి కాదు, లేదు అనకూడదు.
ఎవరికి ఏ సహాయం చేసినా అంతా భగవంతునికే చెందుతుంది అనే భావనతో చేయాలి.
అదే నిజమైన దైవ సేవ, నిజమైన దైవ సేవ చేసినవాళ్లకు మరుజన్మ అంటూ ఎదీ ఉండదు !...
*_🍃శుభమస్తు🍃_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
*మనిషి జీవితంలో అసలైన తోడు ఎవరు?*
*మనిషి జీవితంలో అసలైన తోడు ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బంధువులా ?
లేదు. ఎవరూ కాదు.!
నీ నిజమైన తోడు *నీ శరీరమే!*నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, జనాలు ఉన్న ఏమి చెయ్యలేరు సాగనంపడం తప్ప*
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!
నువ్వు అవునన్నా, కాదన్నా, ఇది కఠిన నిజం.!!!
*నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* నీవు వాస్తవానికి ఆత్మ.
ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.
ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
*నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో, నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.*
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో !
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!
నీ శరీరమే నీ ఆస్థి, సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తుల తూగదు.
నీ శరీరం నీ బాధ్యత...
డబ్బు వస్తుంది. వెళ్తుంది.
బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు. ఒక్క నీవు తప్ప...!
ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*
మనసుకు- *ధ్యానము*
శరీరానికి- *యోగా.*
గుండెకు- *నడక.*
ప్రేగులకు- *మంచి ఆహారం.*
ఆత్మకు- *మంచి ఆలోచనలు.*
*సమాజం కోసం*- *మంచి పనులు.*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు*🙏
"గడప గడపకు మన ప్రభుత్వం"
"గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా అల్లూరు నగర కుమ్మర వీధి 118వ రోజు జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి వివరించిన కావలి MLA శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.
🏞 𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞
🏞 𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: 👩🌾 *ఈ నెల 30వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం ఈ ఏడాది మొదటి విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి*.
సనాతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ చిగురుపాటి లక్ష్మీనారాయణ
సనాతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ చిగురుపాటి లక్ష్మీనారాయణ గారి సహకారంతో కావలి పట్టణ ట్రంకు రోడ్డులో రోడ్డు సైడ్ న వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు ఉచిత గొడుగులు పంపిణీ కార్యక్రమం బిపిఎస్ ఐస్ క్రీమ్ అధినేత ప్రకాష్ ,అఖిలభారత యాదవ సమాజ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సమాధి కృష్ణ, రాష్ట్ర యువత అధ్యక్షుడు కొల్లి .మధుబాబు యాదవ్, చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ మండుటెండలో ఎటువంటి నీడ లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని గుర్తించి వారికి గొడుగుల సౌకర్యం కల్పించిన డాక్టర్స్ గ్రూపు వారికి సనాతన ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అనంతరం వారికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమంలో సనాతన పౌండేషన్ అధ్యక్షులు బోద్దుకూరి నారాయణరావు , సన్నీ బోయిన.మధుసూదన్ యాదవ్ ,చిలకపాటి శ్రీను యాదవ్ ,సమాధి కొండల్ ,సన్నిబోయిన కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)
కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు
కొండాపురం: కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కు మంగళవారం పొంగళ్ళు పెట్ట...
-
*మనిషి జీవితంలో అసలైన తోడు ఎవరు?* అమ్మనా? నాన్ననా? భార్యనా? భర్తనా? కొడుకా? కూతురా? స్నేహితులా? బంధువులా ? లేదు. ఎవరూ కాదు.! నీ నిజమైన తోడు ...
-
2024 లో కూడా తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో మరో సారి వైస్సార్సీపీ ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం..!! 1.C ...